ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చాగలవు Song Lyrics MP3 Download | Emaina Cheyagalavu Katha Motham Marchagalavu Song Lyrics Telugu,

ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చాగలవు | Emaina Cheyagalavu Katha Motham Marchagalavu Song Lyrics Telugu,




Lyrics: 

స్థిరపరచువాడవు బలపరచువాడవు

పడిపోయిన చోటే నిలబట్టువాడవు

ఘనపరచువాడవు హెచ్చించువాడవు

మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు


ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు

నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు

యేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము


సర్వకృపానిధి మా పరమ కుమ్మరి

నీ చేతిలోనే మా జీవమున్నది

మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి

మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి


నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?

నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా?

మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలును

అపవాది తలచిన కీడులన్నీ, మేలైపోవును



emaina cheyagalavu,

emaina cheyagalaru song,

emaina cheyagalaru kadha motham marchagalavu song,

emaina cheyagalaru jesus song,

emaina cheyagalaru,

emaina cheyagalaru song track,

emaina cheyagalaru kadha motham song,

emaina cheyagalaru kadha motham,

emaina cheyagalavu kadha motham marchagalavu song,

emaina cheyagalaru kadha motham marchagalavu,

emaina cheyagalaru christian song




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు